VIDEO

NEEVU NAA THODU UNNAVAYYA | Sis. Jessica Blessy | Telugu Christian Song 2024 | Ps.M.Jyothiraju

Jyothi Raju · 7:35

Original song credits Producer : Bishop Rayarala Vijaykumar Lyrics & Tune : Fr Deva Music director : Linus madiri Singer : Revanth LYRICS, TUNE : Fr. Deva SUNG BY : JESSICA BLESSY నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తె